నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిలో మార్పు చూపిస్తూ … దేశ అభివృద్ధికి విదేశీ నిపుణుల సేవలు అత్యవసరమని పేర్కొన్నారు. హెచ్ 1 బి వీసా వ్యవస్థపై గతంలో కఠిన వైఖరిని ప్రదర్శించిన ట్రంప్ … ఇప్పుడు అమెరికా శ్రామిక శక్తిలో తగినంత ప్రతిభావంతులు లేరని స్పష్టంగా అంగీకరించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ … తయారీ, రక్షణ వంటి కీలక రంగాల్లో తగిన నైపుణ్యం ఉన్న అమెరికన్ కార్మికులు అందుబాటులో […]
The post నైపుణ్యం ఉన్న అమెరికన్ కార్మికులు లేరు : ట్రంప్ appeared first on Navatelangana.
Leave A Comment