నవతెలంగాణ – మల్హర్ రావుమహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిదిలోగల పివినగర్ అటవీప్రాంతం, మానేరు ప్రక్కనున్న పురాతనమైన నైన గుళ్లలోని మహ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరగింది. ఈ వేడుకను ఆదివారం కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,తాడిచెర్ల మాజీ పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య దంపతులు, మాజీ జెడ్పిటిసి అయిత కోమల-రాజిరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం వేద పండితులచే […]
The post నైన గుళ్లలో వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment