నవతెలంగాణ-హైదరాబాద్: జెన్ జెడ్ ఆందోళనలతో నేపాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాను సర్కార్ బ్యాన్ చేయడంతో ఆ దేశ యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధులోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే సర్కార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పలురోజలుగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసకు దారితీశాయి. ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితులను శాంతింప చేయడానికి ప్రధాని పదవికీ కేపీ […]
The post నేపాల్ యువతకు పీఎం సుశీల కార్కి కీలక పిలుపు appeared first on Navatelangana.
Leave A Comment