నవతెలంగాణ ఖాట్మాండు: నేపాల్‌లో తొమ్మిది వామపక్ష పార్టీలు విలీనమై కొత్త పార్టీని ప్రకటించాయి. సిపిఎన్ (మావోయిస్టు సెంటర్), సిపిఎన్ (యునిఫైడ్ సోషలిస్ట్) సహా మరో ఏడు పార్టీలు నేపాల్ రాజధాని ఖాట్మాండులో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఈ విలీన ప్రకటన చేశాయి. నేపాలి కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడుతున్నట్లు ప్రకటించాయి. మార్చి ఐదవ తేదిన సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం వెలువడటం గమనార్హం. విలీన ప్రకటనకు ముందు తొమ్మిది వామపక్ష పార్టీల […]
The post నేపాల్‌లో తొమ్మిది వామపక్ష పార్టీలు విలీనం…కొత్త పార్టీ appeared first on Navatelangana.
Leave A Comment