ఎలాంటి బంధుత్వాలూ లేవు.. ఫ్రీ బర్డ్‌నీ…సొంత బావ ఫోన్‌నే ట్యాప్ చేస్తారా?ఎవరినైనా ఎదిరిస్తా.. ఎవరి తప్పులైనా ఎండగడతా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి‘కొందరు నన్ను వారి బాణం, వీరి బాణం అంటున్నారు. నేను ఎవరి బాణాన్నీ కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకే ప్రజల పక్షాన పోరాడేందుకు తాను, తన […]
The post నేను.. తెలంగాణ ప్రజల బాణాన్ని appeared first on Navatelangana.
Leave A Comment