హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’తో వస్తున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. బుధవారం హీరో ఎన్టీఆర్ టీజర్‌ను లాంచ్ చేశారు. ‘హాయిగా సంతోషంగా జీవితాన్ని గడపాలనుకునే యువకుడు మోగ్లీ. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించిన తర్వాత అతని ప్రపంచం ఒక మలుపు తిరుగుతుంది. రామ, సీత ప్రేమకథలా వీరిద్దరి ప్రేమ కూడా అందంగా ఉంటుంది. వీరి సంతోషంలో […]
The post నేను రాముడిని,తను నా సీత.. appeared first on Navatelangana.
Leave A Comment