నవతెలంగాణ – హైదరాబాద్: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా.. తాను భారత్‌కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టుకు తెలియజేశారు. తాను బ్రిటన్‌ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తాననేది కచ్చితంగా చెప్పలేనని మాల్యా పేర్కొన్నారు. ఈ మేరకు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్.. బాంబే కోర్టులో ఒక స్టేట్‌మెంట్‌ను సబ్మిట్ చేశారు. మాల్యా దగ్గర యాక్టివ్ ఇండియన్ పాస్‌పోర్టు లేదని, అదేవిధంగా దేశం దాటి వెళ్లకుండా […]
The post నేను భారత్కు తిరిగిరాలేను: విజయ్ మాల్యా appeared first on Navatelangana.
Leave A Comment