– నేత్రదానం, శ్రేష్ట దానం, ఇద్దరు అందులకు చూపు దానం – నేత్ర నిధి నిర్వాహకులు చిలకపాటి హనుమంతరావు నవతెలంగాణ – బోనకల్ : నేత్ర దానం శ్రేష్ట దానం ఇద్దరు అందులోకు చూపు దానం అని ఖమ్మం నేతల నిధి నిర్వాహకులు చిలకపాటి హనుమంతరావు అన్నారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి ప్రేమికుడు పల్లా రామకోటయ్య మృతి చెందారు. తేజ కుటుంబ సభ్యులు రామకోటయ్య కళ్లను ఖమ్మం నేత్ర నీతికి దానం చేశారు. కళ్ళ […]
The post నేత్ర నిధి సర్టిఫికెట్ రామకోటయ్య కుటుంబ సభ్యులకు అందజేత.. appeared first on Navatelangana.
Leave A Comment