ఆగుతున్న సాంచెల సప్పుళ్లు వడ్డీలు కట్టలేక ఇక్కట్లు అమల్లోకి రాని సర్కారు హామీ అర్హుల జాబితా కుదింపుతో దిగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నేతన్నల రుణమాఫీ అమల్లోకి రాలేదు. రెండేండ్లుగా చేనేతరంగం ఈ హామీ అమలు కోసం ఎదురుచూస్తోంది. అసలు అలాగే ఉంది. వడ్డీల భారం మాత్రం పెరుగుతూ ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లోని అప్పులతో పాటు ప్రయివేటు రుణాలు నేతన్నలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేనేతనే నమ్ముకున్న కుటుం బాలు ఆర్థిక ఇబ్బందులతో నానా […]
The post నేతన్నల రుణమాఫీ వ్యథలు appeared first on Navatelangana.
Leave A Comment