ప్రదర్శనకు 12పైగా ప్రాజెక్టులుహైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజం బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్‌లో తొలిసారి ఫ్లాగ్‌షిప్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ‘బ్రిగేడ్ షోకేస్’ను ఏర్పాటు చేస్తోన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 22న ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరగనున్న ఈ ప్రదర్శనలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, మైసూరు వంటి ప్రధాన నగరాల్లోని 12 కంటే ఎక్కువ ప్రత్యేక ప్రాజెక్టులతో పాటు నాలుగు సరికొత్త లాంచ్‌లను సంస్థ ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. గృహ […]
The post నేడు ‘బ్రిగేడ్ షోకేస్’ ప్రాపర్టీ ఎక్స్‌పో appeared first on Navatelangana.
Leave A Comment