• Login / Register
  • Site Logo

    నేడు రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం

    Rss వార్తలు

    నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రముఖ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ శుక్రవారం ఉదయం 12.15 గంటలకు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఇతరుల ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇదిలా వుండగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో నూతన మంత్రివర్గ విస్తరణను తక్షణమే నిలిపివేయాలంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. […]

    The post నేడు రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment