• Login / Register
  • Site Logo

    నేడు మొదలైన ముయ్యాలమ్మ తల్లి జాతర

    Rss వార్తలు

    నవతెలంగాణ – గోవిందరావుపేట గొంది వంశీయుల ఇలావేల్పు ముయ్యాలమ్మ తల్లి  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ  మండలంలోని పసర గ్రామంలో మేడారం సమ్మక్క తల్లి మేన కోడలైన శ్రీ ముయ్యాలమ్మ తల్లి జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. గత 80 సంవత్సరాల నుండి గొంది వంశీయులు ప్రతి రెండేళ్లకోసారి వచ్చే పెద్ద జాతరను గొంది వంశీయుల కుటుంబాలు, కుల పెద్దలు అంతా ఏకమై  కుల దైవమైన ముయ్యాలమ్మ జాతరను పసర గ్రామంలో ఎంతో ఘనంగా […]

    The post  నేడు మొదలైన ముయ్యాలమ్మ తల్లి జాతర appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment