వేతన ఒప్పందంలో అంగీకరించిన అంశాలు సహా అన్ని డిమాండ్లు పరిష్కరించాలి :యూఎఫ్‌బీయూ న్యూఢిల్లీ : ఇప్పటికే కుదుర్చుకున్న వేతన సవరణ ఒప్పందంలో అంగీకరించిన అంశాలు సహా తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగులు ఆఫీసర్ యూనియన్లు దేశవ్యాప్తంగా మంగళవారం సమ్మె చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా గల పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ […]
The post నేడు బ్యాంకుల సమ్మె appeared first on Navatelangana.
Leave A Comment