నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏపీ నాయకత్వానికి ఆహ్వానం అందింది. ఎన్డీఏ కూటమిలోని పక్షాల మధ్య బలమైన రాజకీయ […]
The post నేడు నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం…హాజరుకానున్న చంద్రబాబు appeared first on Navatelangana.
Leave A Comment