– హైదరాబాద్‌లో ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్కు వరకు ప్రదర్శన– కార్మికులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలి : ఎస్‌కేఎం పిలుపునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ, విత్తన, వీబీజీఆర్‌ఏఎమ్‌జీ చట్టాలను వెనక్కి తీసుకోవాలనీ, పాత పెన్షన్ పథకాని పునరుద్ధరించాలనీ, కార్మికులకు కనీస వేతనాలివ్వాలని గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) […]
The post నేడు జిల్లా కేంద్రాల్లో సామూహిక ర్యాలీలు appeared first on Navatelangana.
Leave A Comment