పాల్గొంటున్న కార్మిక, కర్షక, సాధారణ ప్రజానీకం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కన్నెర్రదేశవ్యాప్తంగా సిద్ధమైన జాతీయ కార్మిక సంఘాలుమద్దతు తెలిపిన వామపక్షాలు, కాంగ్రెస్‌సమ్మె విచ్ఛిన్నానికి బీజేపీపాలిత రాష్ట్రాల్లో కుట్రలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని పది జాతీయ కార్మిక సంఘాలు, 500కు పైగా ఇతర సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెకు […]
The post నేడు జాతీయ సార్వత్రిక సమ్మె appeared first on Navatelangana.
Leave A Comment