• Login / Register
  • Site Logo

    నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

    The post నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment