ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు నిరసననవతెలంగాణ – హైదరాబాద్‌క్యాబ్ అగ్రిగేటర్ల దోపిడీని నిరసిస్తూ.. తమ సమస్యలను పరిష్కరించాలని క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు డ్రైవర్ల నుంచి అధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయని.. పైగా తక్కువ చెల్లింపులు చేస్తున్నాయని డ్రైవర్లు, గిగ్‌వర్కర్ల సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఫిబ్రవరి 7న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని డ్రైవర్లు, గిగ్‌వర్కర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని యూనియన్ల ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ గిగ్ అండ్ […]
The post నేడు క్యాబ్ డ్రైవర్ల దేశ వ్యాప్త సమ్మె appeared first on Navatelangana.
Leave A Comment