ఒమన్ : అమెరికా – ఇరాన్‌లు అమెరికాలో శుక్రవారం అణు చర్చలు జరపనున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ధ్రువీకరించారు. ఇరాన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాన్ని వాషింగ్టన్ కూడా నిర్దారించింది. టర్కీకి బదులు ఒమన్‌లో చర్చలు జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లో అమెరికా పాల్గొంటుందని వైట్ హౌస్ అధికారి తెలిపారు.
The post నేడు ఒమన్లో అమెరికా – ఇరాన్ అణు చర్చలు appeared first on Navatelangana.
Leave A Comment