పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై పరిశీలనస్వర్ణాంధ్ర విజన్‌పై సీఎం ప్రెజెంటేషన్‌అమరావతి : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. తన ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించనున్నారు. అలాగే రాజధాని పరిధిలోని ఉండవల్లిలో ఆధునిక పద్ధతుల్లోనూ, టెక్నాలజీ ఉపయోగించి సాగుచేస్తున్న కళ్లం నరేంద్రరెడ్డి నర్సరీ సమీపంలో ఎంపిక చేసిన పొలాలను పరిశీలించనున్నారు. ఆయన పొలం పక్కనే గేట్స్ పర్యటనకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు విజయవాడ […]
The post నేడు ఏపీకి బిల్గేట్స్ రాక appeared first on Navatelangana.
Leave A Comment