నవతెలంగాణ హైదరాబాద్: ఐదు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్న దశలో నేడు జరిగే నాలుగో మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. సిరీస్‌ను చేజిక్కించుకోవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఆసీస్, మూడో టీ20లో టీమిండియా విజయం సాధించాయి. ముఖ్యంగా మూడో 20లో టీమిండియా గెలుపులో పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. తన అద్భుత స్పెల్‌తో 35పరుగులకే 3కీలక వికెటు పడగొట్టి ఆసీస్‌ను […]
The post నేడు ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 appeared first on Navatelangana.
Leave A Comment