ముస్తాబైన సుందరయ్య విజ్ఞాన కేంద్రంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్కింగ్ ఉమెన్ జాతీయ కన్వెన్షన్ శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్వీకేలో సీఐటీయూ నాయకులు ఏర్పాట్లు చేశారు. కన్వెన్షన్‌కు సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌తో పాటు జాతీయ నాయకులు, అన్ని రాష్ట్రాల శ్రామిక మహిళ విభాగం నాయకత్వ ప్రతినిధులు, పాల్గొననున్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పోరాటాల రూపకల్పనపై కన్వెన్షన్‌లో ప్రధానంగా […]
The post నేడు, రేపు హైదరాబాద్లో వర్కింగ్ ఉమెన్ జాతీయ కన్వెన్షన్ appeared first on Navatelangana.
Leave A Comment