నవతెలంగాణ – ముధోల్నేటి బాలలే రేపటి పౌరులని ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కు మంచి పేరు తేవాలని అన్నారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం కూడా నిర్వహించారు. దీంతో విద్యార్థులు తీసుకొచ్చిన వివిధ రకాల తినుబండారాలను […]
The post నేటి బాలలే రేపటి పౌరులు: ఎస్ఐ బిట్ల పెర్సిస్ appeared first on Navatelangana.
Leave A Comment