• Login / Register
  • Site Logo

    నేటి నుంచి నామినేషన్లు..

    Rss వార్తలు

    -అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి-ఎంపిడిఓ అనంత రావు వెల్లడినవతెలంగాణ-డిచ్ పల్లిఇందల్ వాయి మండలంలోని  ఆయా గ్రామాలలో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయిందని, ఆదివారం నుండి నామినేషన్లు స్వీకరిస్తామని ఇది ముడు రోజుల పాటు కోన సాగుతుందని దీనిని ఆశావాహులు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు కోరారు.శనివారం అయన కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన సర్విపంచ్ , వార్డు సభ్యులకు సంబంధించిన వివరాలను  వెల్లడించారు. మండలంలో 18 589మహిళ ఓటర్లు ఉండగా,20399 […]

    The post నేటి నుంచి నామినేషన్లు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment