• Login / Register
  • Site Logo

    నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 FYకి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ సమావేశాల నుంచి తొలిసారిగా డిజిటల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టనున్నారు.

    The post నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment