నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీలాసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పాండురంగారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నుంచి ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ (మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మాత్రమే)తోపాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఈనెల 31న అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని […]
The post నేటినుంచి పీజీలాసెట్ తుదివిడత కౌన్సెలింగ్ appeared first on Navatelangana.
Leave A Comment