సాయంత్రంతో మున్సిపల్ ప్రచారం బంద్ క్యాంపెయిన్‌లో స్థానిక నేతలదే జోరు-పగలు ప్రచారాలు రాత్రి వ్యూహాలుపలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కేటీఆర్, హరీశ్ సభలుసీపీఐ (ఎం) నుంచి జాన్‌వెస్లీ…సీపీఐ నుంచి కూనంనేని ప్రచారంమొదలైన తాయిలాలు..ప్రలోభాలు నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అందుకు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు […]
The post నేటితో మైకులు కట్ appeared first on Navatelangana.
Leave A Comment