• Login / Register
  • Site Logo

    నేటితో జూబ్లీహిల్స్ ప్రచారానికి తెర

    Rss వార్తలు

    ఇక రహస్య భేటీలు షురూ గెలుపు కోసం ప్రధాన పార్టీల తీవ్ర కృషి3,92,669 మంది ఓటర్లుభారీ పోలీస్‌ బందోబస్తుఅమల్లోకి 144 సెక్షన్‌ : సీపీనవతెలంగాణ-సిటీబ్యూరోజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక టాక్‌ ఆఫ్‌ది స్టేట్‌గా మారింది. ఇక్కడి ఫలితాలు భవిష్యత్‌ రాజకీయ పరిణామాలకు సంకేతమని ప్రధాన పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. ఆదివారంతో (నేటితో) జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మిగిలిన కొన్ని గంటలనైనా తమ ప్రచార సమయాన్ని సద్వినియోగిం చుకోవాలని అన్ని […]

    The post నేటితో జూబ్లీహిల్స్‌ ప్రచారానికి తెర appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment