పౌష్టికాహార లోపం – బాల్యవివాహాలు మందుల ఆహారంతో మహిళల్లో డీఎన్‌ఏ మార్పులుఆటిజం లేదా అంగవైకల్యంతో శిశువుల జననంరాష్ట్రంలో మాతా మరణాలపై నర్సింగ్ విద్యార్థినుల అధ్యయనం నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీకనీస వైద్య సదుపాయాలు లేని పరిస్థితి నుంచి అత్యాధునిక వైద్య సేవలు వరకు సమాజం పరిణామం చెందినప్పటికీ ప్రసూతి మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల్లో పౌష్టికాహార లోపం, కొనసాగుతున్న బాల్యవివాహాల వల్ల మాతా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గర్భస్రావాల నుంచి మొదలుకొని ప్రసూతి సమయంలో, ప్రసూతి అనంతర కాలంలో తల్లీపిల్లల […]
The post నేటికీ కొనసాగుతున్న ప్రసూతి మరణాలు appeared first on Navatelangana.
Leave A Comment