• Login / Register
  • Site Logo

    నెలరోజులైనా పాడి పైసలు రాలేవు

    Rss వార్తలు

    ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు నవతెలంగాణ-రామారెడ్డి నెలరోజులు పూర్తయినా పాడి రైతులకు డబ్బులు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండలంలోని పోసానిపేట, రామారెడ్డి, ఉప్పల్వాయి, గిద్దతోపాటు గొల్లపల్లికి చెందిన దాదాపు 250 మంది రైతులు విజయ డైరీ కి పాలను విక్రయిస్తారు. ప్రతి 15 రోజులకు సంబంధిత డబ్బులను చెల్లిస్తారు. అక్టోబర్ నెలకి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు రైతులకు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దాదాపు రూ.6 లక్షల పాడి రైతులకు విజయ డైరీ నుండి రావాల్సి ఉందని పాడి […]

    The post నెలరోజులైనా పాడి పైసలు రాలేవు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment