• Login / Register
  • Site Logo

    నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు..

    Rss వార్తలు

    నవతెలంగాణ-టేకుమట్ల మండలంలోని వెంకటరపల్లె గ్రామానికి చెందిన నేరెళ్ల పద్మ తిరుపతి గౌడ్ కుమారుడు నేరెళ్ల ప్రణయ్-శ్రావణి వివాహం మండల కేంద్రంలోని పి ఆర్ ఎం ఆర్ గార్డెన్లో జరిగిన వివాహ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కళ్యాణానికి సీనియర్ నాయకులు చిట్యాల మాజీ ఎంపీపీ పెర్కారి జయసుధ విష్ణువర్ధన్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నందం, కాంగ్రెస్ నాయకులు కత్తి సంపత్, మాజీ ఎంపిటిసి సంగి రవి,దొంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

    The post నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment