నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్మునుగోడు మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరి రావు సోదరుడు ఉజ్జిని సాగర్ రావు లక్ష్మి దంపతుల కుమార్తె ఉజ్జిని శ్రీజ -సాయి సంజయ్ వివాహాం శంషాబాద్ లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను అశ్విరదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మాజీ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ […]
The post నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment