• Login / Register
  • Site Logo

    నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ-మర్రిగూడమన్నెగూడ లోని బి ఏం ఆర్ శారద కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగిన మండలానికి చెందిన ఎన్నారై గుమ్మకొండ రవీందర్ రెడ్డి  కుమార్తె వివాహానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు, కాంగ్రెస్ మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

    The post నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment