నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నూతన భవనాల నిర్మాణాలు, క్యాంపస్ అభివృద్ధి కొరకు రూ.35 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం తరగతులు ఈ ఏడాది నుండి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభం కాగా విద్యార్థులకు తాత్కాలికంగా మౌలిక సదుపాయాలను హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తో తాజాగా రూ 35 […]
The post నూతన భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల appeared first on Navatelangana.
Leave A Comment