– మండల కేంద్రంలోని పిహెచ్సి ఇతరత్రా పనులకు ఇబ్బందులునవతెలంగాణ-బచ్చన్నపేట : మోంధా ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం నుండి మండల పరిధి బార్డర్ లో ఉన్న సాల్వాపూర్, లింగంపల్లి, పడమటి కేశవపూర్, మనసంపల్లి, కొన్నే, దబ్బగుంటపల్లి, రామచంద్రపురం, ఇటుకలపల్లి, నక్కవానిగూడెం గ్రామాలలోని ప్రజలు మండల కేంద్రానికి రావడానికి మండల కేంద్రంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్దనున్న రెండు వాగుల లో లెవెల్ బ్రిడ్జిలు ఉండడం వలన […]
The post నూతన బ్రిడ్జి నిర్మించండి.. appeared first on Navatelangana.
Leave A Comment