– మున్సిపల్ చైర్మన్ గా దండి లక్ష్మి , వైస్ చైర్మన్ గా చిత్తరి పద్మ నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల కౌన్సిలర్లు పొందిన నూతన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన నూతన పాలకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గంతో ఆర్డీవో రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేపించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ లను ఏకగ్రీవంగా […]
The post నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం appeared first on Navatelangana.
Leave A Comment