• Login / Register
  • Site Logo

    నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ పిఏసిఎస్ చైర్మన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని గాదంపల్లికి చెందిన కొమ్ము అనిల్-సౌమ్య వివాహం ఆదివారం అంగరంగవైభవంగా నిర్వహించారు. వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ చైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచ్ బండారి నర్సింగం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు జంబోజు సంధ్యారాణి-రవిందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

    The post నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ పిఏసిఎస్ చైర్మన్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment