• Login / Register
  • Site Logo

    నూతన కౌన్సిలర్ కు సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్మునిసిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి  ఆదర్శనగర్ లో 25 వ వార్డు కౌన్సిలర్ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని గుపాల భూపేందర్  ను ఆదర్శనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా భూపేందర్ మాట్లాడుతూ… స్థానిక కాలనీ వాసిగా కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలు తనకు తెలుసునని, రాబోయే కాలంలో కాలనీ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డిష్ ప్రకాష్, ఉపాధ్యక్షులు గోపి, కార్యదర్శి అరుణ్, కోశాధికారి బాలరాజ్, ప్రధానోపాధ్యాయులు సిరిల్ రావు, సౌడ రవి, శ్రావణ్, నాగరాజ్, గంగ నరసయ్య, శ్యామ్, కాలనీ సభ్యులు, మహిళలు,  తదితరులు […]

    The post నూతన కౌన్సిలర్ కు సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment