నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన మున్నూరుకాపు సభ్యులు పోచంపాడ్ శ్రీనివాస్, నర్మే నవీన్, కోడిగేల మల్లయ్య, బోగడమీద సుమన్ లను ఆదివారం మున్నూరుకాపు జేఏసీ తరపున మల్యాల నర్సారెడ్డి సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఆర్, ఆకుల మోహన్, ఈజాప రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
The post నూతన కౌన్సిలర్లకు జేఏసీ తరపున సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment