నవతెలంగాణ – బిచ్కుంద : వర్షాకాలంలో ప్రధాన రహదారి పైన వీధులలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అతి త్వరలో ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేసి మురికి కాలువలు నిర్మాణం చేపట్టి ప్రధాన రహదారిపై వార్డులలో నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామని బిచ్కుంద పట్టణ మున్సిపల్ కమిషనర్ షేక్ హయ్యం అన్నారు. గురువారం బస్టాండ్ ముందలగల ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతల వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతు ప్రమాదాల […]
The post నీరు నిలవకుండా మురికి కాలువల నిర్మాణం చేపడతాం… appeared first on Navatelangana.
Leave A Comment