– జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ నవతెలంగాణ నూతనకల్: మొంథ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బ తిన్న, నీట మునిగిన పంటలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం నూతనకల్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పర్యటించారు మిర్యాల గ్రామంలో చెందిన ఎర్పుల రామలింగం పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎన్ని ఎకరాలలో […]
The post నీట మునిగిన పంటలపై నివేదిక ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment