• Login / Register
  • Site Logo

    నీటి సమస్యను పరిష్కరిస్తా: అభ్యర్థి వనిత

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న ఉరుదొండ వనిత శుక్రవారం అవార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆ వార్డులోనీ ప్రజలు డ్రైనేజీ త్రాగునీటి సమస్యల గురించి వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని, చేయి గుర్తుకు ఓటు వేసి కరుణ జరిపించాలని కోరారు. తాను గెలిచిన వెంటనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారికి హామీ ఇచ్చారు. ఆమెతో పాటు […]

    The post నీటి సమస్యను పరిష్కరిస్తా: అభ్యర్థి వనిత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment