జిల్లా ఆధునిక కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్నవతెలంగాణ – వనపర్తి జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ తన ఛాంబర్ లో జిల్లాలో చిన్ననీటి వనరుల గణనపై సంబంధిత శాఖల జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల […]
The post నీటి వనరులపై పకడ్బందీగా గణన ప్రక్రియ appeared first on Navatelangana.
Leave A Comment