నవతెలంగాణ-చిన్న శంకంపేటఆడుకుంటూ వెళ్లి చిన్నారి నీటి బకెట్లో పడి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుదిబండ స్వప్న మోడల్ పాఠశాలలో పనిచేస్తుంది. ఆమెకు 18నెలల కూతురు రుచిత ఉంది. రుచిత అమ్మమ్మ అంజమ్మ ఇంటి వద్దనే ఉంటూ పాప ఆలనా పాలనా చూసుకుంటుంది. ఈ క్రమంలో శుక్రవారం రుచిత కాలకృత్యాలను శుభ్రం చేస్తూ అంజమ్మ బయటకు వెళ్లింది. తిరిగి […]
The post నీటి బకెట్లో పడి చిన్నారి మృతి appeared first on Navatelangana.
Leave A Comment