• Login / Register
  • Site Logo

    నీటి ట్యాంక్ ను శుభ్రం చేయించిన సర్పంచ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని కంఠాలి గ్రామమంతటికీ మంచినీరు సరఫరా అయ్యే ట్యాంక్ ను సర్పంచ్ మాత్రే నాగ్ నాథ్ ఆదివారం దగ్గరుండి మరీ శుభ్రం చేయించారు. ట్యాంక్ లోని గోడలకు పేరుకుపోయిన పాకరను తీసివేయించారు. అంతేకాదు.. ట్యాంక్ లోపల మట్టి, చిన్న చిన్నరాళ్ళను తీసివేయించారు. అనంతరం ట్యాంక్ లోపల మంచినీటితో పరిశుభ్రంగా కడిగించారు. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ వేసి ట్యాంక్ ను శుద్ధి చేయించారు. గ్రామంలో కొంతమంది పెద్దలు నేరుగా బోరు నుండి వచ్చే నీటి పైప్ […]

    The post నీటి ట్యాంక్ ను శుభ్రం చేయించిన సర్పంచ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment