శతజయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మెగారెడ్డినవతెలంగాణ – వనపర్తి నిస్వార్థ ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేగా రెడ్డి అన్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య 100 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా కమాన్ చౌరస్తాలో డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బాలకృష్ణయ్య ఒక ప్రజా డాక్టర్గా వనపర్తి పట్టణ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన కులాలకు వైద్యం అందించారని తెలిపారు. ఆయన ప్రజా డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవడం, […]
The post నిస్వార్థ ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య appeared first on Navatelangana.
Leave A Comment