రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌శాంతిభద్రతల పరిరక్షణకు, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి వెబ్‌కాస్టింగ్ ఎంతగానో సహాయపడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుదవారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్ ప్రాముఖ్యతను డీజీపీ శివధర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే. శ్రీదేవి, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్‌కు వివరించారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. వెబ్ కాస్టింగ్‌తో […]
The post నిష్పాక్షిక ఎన్నికలే వెబ్కాస్టింగ్ లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment