గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక కీలక పాత్రవ్యవసాయంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విలాసం కాదు అవసరం :నాబార్డ్ ఎర్త్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుఎర్త్ సమ్మిట్ స్టార్టప్స్‌కు బాటలు వేయాలిరైతాంగానికి చేయూతనిస్తున్న నాబార్డ్‌కు ధన్యవాదాలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌గ్రామీణ భారత పునరుద్ధరణలో నాబార్డ్ నిశ్శబ్దశక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం వాడటం విలాసం కాదనీ, అది తప్పనిసరి […]
The post నిశ్శబ్దశక్తి నాబార్డ్ appeared first on Navatelangana.
Leave A Comment