కలిసికట్టుగా పనిచేయాలి : జూబ్లీహిల్స్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, అందుబాటులో ఉన్న మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు గడపగడప తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి […]
The post నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు appeared first on Navatelangana.
Leave A Comment