నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. నిర్మల్ జిల్లాలో ఓ మహిళను అదృష్టం వరించింది. ఎలాంటి వ్యాపార అనుభవం లేని ఆమె, లక్కీ డ్రా పద్ధతిలో ఏకంగా రెండు వైన్ షాపులను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఒకేసారి రెండు దుకాణాలు దక్కడంతో స్థానికులు ఆమెను ‘లక్కీ లేడీ’ అని పిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇటీవల మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ విడుదల […]
The post నిర్మల్ ‘లక్కీ లేడీ’.. డ్రాలో రెండు మద్యం దుకాణాల కైవసం appeared first on Navatelangana.
Leave A Comment